నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం..

నవతెలంగాణ – చిన్నకోడూరు
చిన్నకోడూరు మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామ పంచాయతీ లోని నిధులు గ్రామా సర్పంచ్ కాలువ ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి 2009 నుండి నేటి వరకు దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని అదే గ్రామానికి చెందిన ఇరుమళ్ల ఎల్లయ్య ఫిర్యాదు మేరకు చిన్నకోడూరు ఎంపిఓ గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ జరిపి 7పని దినములలోపు నివేదిక ఇవ్వాలని సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి విచారణకు ఆదేశించారు.

Spread the love