మొదటి రౌండు నుంచే దూసుకెళ్లిన పైడి రాకేష్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్ : జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి మొదటి రౌండ్ నుంచి దూసుకెళ్లినారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి మొదటి రౌండులో2292 రాగా, బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డికి4812 వచ్చినవి, కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి3531 వచ్చినవి. కాగా రెండవ రౌండ్ నుండి బీఆర్ఎస్ కు2518,2193,2652,2093,2358,2603,2633,2631,2581,2382,3002,2719,2415,2890,1084 ,16వ రౌండ్ వరకు రాగా , మొత్తం39,051 కాగా పోస్టల్ బ్యాలెట్342 వచ్చినవి. పైడి రాకేష్ రెడ్డికి రెండవ రౌండ్ నుంచి3953,5276,4638,5450,5401,4739,5092,4318,4520,5074,4723,3982,2969,4779,1925 కాగా మొత్తం71,651 కాగా పోస్టల్ బ్యాలెట్1,003 వచ్చినవి.. కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి రెండవ రౌండ్ నుంచి3875,2731,2062,1659,2186,2970,2274,2267,2751,2783,1820,3175,4663,2876,726 కాగా మొత్తం42349 రాగా పోస్టల్ బ్యాలెట్ 635 వచ్చినవి. కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పైడి రాకేష్ రెడ్డి 29,302 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ నుండి పైడి రాకేష్ రెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

Spread the love