కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో శనివారం భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం రూ.12,000 ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తలారి రాకేష్, నవీన్ రెడ్డి, లవన్ కుమార్ భూమ రెడ్డి, మహేందర్ చిన్నారెడ్డి ప్రవీణ్ గౌడ్, రాజేశ్వర్ శ్రీనివాస్ శ్రీకాంత్ , రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.