సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలబిషేకం..

నవతెలంగాణ  – ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ తల్లి ప్రాంగణంలో ఆదివారం ఎల్లారెడ్డి పట్టణనికి చెందినా దివ్యంగులు సి ఎం కేసీఆర్ చిత్రపటానికి పాలబిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3016 ఉన్న పెన్షన్ ను 4016 పెంచిన కె సి ఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.దివ్యంగుల అభివృద్ధి మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టలాని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సతీష్, శ్రీను, ఓట్లెమ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love