25 నుండి పార్లమెంట్ సమావేశాలు..

Parliament sessions from 25..నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

Spread the love