దేశ సమగ్రత, సమైక్యతకు పటేల్‌ కృషి

Patel's work for the integrity and integration of the country– సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌ : దేశ సమగ్రత, సమైక్యతకు సర్దార్‌ పటేల్‌ కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.భారత తొలి ఉపప్రధాని సర్దార్‌ వల్లభారు పటేల్‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. పటేల్‌కు నివాళులు అర్పించిన వారిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.

Spread the love