జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌

నవతెలంగాణ అమరావతి: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో  పవన్‌ను ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Spread the love