పెద్ద ఎడ్గి జడ్పీహెచ్ఎస్ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణి చేసిన సర్పంచ్

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఎడ్గి జీపీ గ్రామములోని జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం భీమ్ రావ్ రాథోడ్ ఆద్వర్యంలో గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రభూత్వం సరఫారా చేసిన 2023-24 సంవత్సరం పాఠ్య పుస్తకాలను శుక్రవారం పంపిణి చేసారు. ఈ సంధర్భంగా సర్పంచ్ వినోద్ మాట్లాడుతు ప్రభూత్వ పాశాలలో విద్య నబ్యసించే పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సకాలంలో పమపిణి చేయటంతో మంచి విద్యను అందించాలని ఉపాద్యాయులకు సూచించారు. మంచిగా చదువుకొని గ్రామం, మండలం పేరు నిలబెట్టలని సర్పంచ్ పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, వినోద్, హెచ్ఎం భీమ్ రావ్ రాథోడ్, ఉపాద్యాయులు విజయ్, తదితరులు పాల్గోన్నారు.
– ఫోటో:- పెద్ద ఎడ్గి జడ్పిహెచ్ఎఎస్ లో పాఠ్య పుస్తకాలు పంపిణి చేస్తున్న సర్పంచ్ వినోద్.

Spread the love