ఉద్యోగుల పెన్షన్ స్కీం యొక్క పెన్షనర్లు తమ సమస్యలపై పెన్షన్ అదాలతో ఈ నెల 14న పాల్గొనవచ్చు

నవతెలంగాణ – కంటేశ్వర్

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ యొక్క పెన్షనర్లు సమస్యలకు సంబంధించిన పెన్షన్ అధాలత్ తేదీ  14.06.2023 ఉదయం 11.00 నుండి 11.40 వరకు పిర్యాదులతొ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నట్లు బి మధుసూధనా చారి, సహాయక పి.ఎఫ్ కమీషనర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. పిర్యదుదారులు విబేక్స్ వెబ్సైటు లొ మీటింగు నంబర్ 2 6 4 2 5 9 6 3 1 5 2 పాస్వర్డ్, enf1234  ఎంటర్ చేసి పాల్గొనాలని సూచించారు.

Spread the love