నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో శాంతిభద్రతల కొరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. శనివారం మండలంలోని అంతంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సై ఆంజనేయులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, నర్సింలు, నాగరాజు, భూపాల్, లింగం, తదితరులు పాల్గొన్నారు.