
నవతెలంగాణ – ఆర్మూర్
మనిషిని సృష్టించిన దేవుడి తర్వాత పునర్జన్మ ప్రసాదించే వైద్య వృత్తి గొప్పదని పట్టణానికి చెందిన ప్రముఖ డెంటిస్ట్ దత్త సాయి డెంటల్ హాస్పిటల్ వైద్యులు నవీన్ బరాడు బుధవారం తెలిపారు. డెంటిస్టు డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ హాస్పిటల్కు వచ్చే వారి పళ్ళ జాగ్రత్తలు తెలియపరుస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలిపారు.. పట్టణంలోని పెర్కిట్ రోడ్డు విజేత అపార్ట్మెంట్ పక్కన గల దత్త సాయి డెంటల్ హాస్పిటల్ నందు నోటి క్యాన్సర్ ప్రత్యేక నిపుణురాలు నికిత బరాడు సైతం సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.