పేరు : పిట్టల అర్జున్
వృత్తి : సీపీఐ(ఎం) పార్టీలో పూర్తికాలం కార్యకర్త
చదువు : డిగ్రీ
పార్టీలో ప్రస్తుత హోదా : సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు,
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
వయసు : 47 సం.లు
తండ్రి : నాగులు
తల్లి : సీతమ్మ
కూతురు : స్రవంతి
కుమారుడు : సాత్విక్
నివాసం : ముకుందాపురం, దమ్మపేట మండలం.
పార్టీలో చేరిక : 1994
పార్టీలో బాధ్యతలు : 1994 – 2001 వరకు ఎస్.ఎఫ్.ఐ.
2001 నుండి సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్త.
2001 నుండి 2011 వరకు దమ్మపేట మండల కార్యదర్శి.
2011 నుండి నేటి వరకు జిల్లా కమిటీ సభ్యులు,
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
ఉద్యమ నేపథ్యం : ఇంటర్మీడియట్ నుండే విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం
2011 నుండి కార్మిక, శ్రామిక, అసంఘటిత రంగాల
వేతన జీవుల సమస్యలు పరిష్కారం