పోలీసు స్టేషన్లో మొక్కలు నాటిన సిబ్బంది

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పోలీసు సిబ్బందితో ఎస్సై యాదగిరి గౌడ్ హరితోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఆయనతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.
Spread the love