బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పొద్దుటూరి వినయ్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
బిజెపి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డి సోమవారం మాక్లూర్ మండలం మెట్టు గ్రామానికి చెందిన దళిత మోర్ఛ జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్పల్లి శంకర్ నాన్న ఇటీవలే అనారోగ్యంతో స్వర్గస్తులైనారు ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. మండలంలోని చిక్లీ గ్రామ రేషన్ డీలర్ కంఠం పెద్ద రాజేశ్వర్ ఇటివలే గుండె పోటుతో స్వర్గస్తులైనారు.,, మండలంలోని మానిక్ బండర్ కి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త శివలాల్ కుటుంబ సభ్యులను, మిత్రులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మామ కు దెబ్బ తాకినందున నిజామాబాద్ లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించినారు.

Spread the love