దొంగగా మారిన పోలీస్

నవతెలంగాణ – మంచిర్యాల: పోలీస్ కానిస్టేబుల్ ఎంబడి బానేష్ దొంగగా మారాడు. రైల్వే స్టేషన్ల వద్ద మహిళల మెడలో నుంచి చైన్ చోరీ చేశాడు. వెంటనే గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు బానేష్‌ను అరెస్టు చేశారు. అయితే డిపార్టుమెంట్ పరువు పోతుందని అధికారులు గోప్యంగా ఉంచారు. బానేష్ కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Spread the love