ఎమ్మెల్యే ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్న పొన్నం ప్రభాకర్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:  తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం సిద్దిపేట ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తో   ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
Spread the love