
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మినరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హుజురాబాద్ ఏసీపీ జీ.శ్రీనివాస్,మండల వైద్యురాలు మాధురి హజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్ ప్రముఖలను,వైద్య సిబ్బందిని శాలువ కప్పి జ్ఞాపికనందజేసి సత్కరించారు.ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.