డిగ్రీ సెమిస్టర్ పరీక్ష  వాయిదా..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని  డిగ్రీ  2వ,4వ, 6వ  సెమిస్టర్ రెగ్యులర్, 1వ, 3వ,5వ సెమిస్టర్ బ్యాక్లాగ్  థియరీ పరీక్షలు 17 న జరిగే పరీక్ష  బోనాల సెలవు కారణంగా మరుసటి రోజు 18  న జరుగు తుందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.Telanganauniversity.ac.in వెబ్ సైట్  సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ నెల 18 వరకు ఏం ఈడి 1,3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు.. నవతెలంగాణ డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఏంఈడి  కోర్సుకు చెందిన 1వ,3వ  సెమిస్టర్ రెగ్యులర్ థియరీ,  ప్రాక్టికల్ మరియు బ్యాక్లాగ్ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని  ప్రొఫెసర్ డాక్టర్. అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 100రూపాయల అపారద రుసుం తో ఈ నెల 20 వరకు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు.హై సంబంధిత విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగిన్ చుకోవాలని coe కోరారు. పూర్తి వివరాలకు  www.telanganauniversity.ac.in వెబ్ సైట్ సంప్రదించాలని సూచించారు.
Spread the love