నవతెలంగాణ- గాంధారి
టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎల్లారెడ్డి నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లిసుభాష్ రెడ్డి ఆదేశ అనుసరంగా గాంధారి మండల పరిధి లోని పెద్ద పొతంగల్ కలాన్ మైనారిటీ కమిటీ నీ సయ్యద్ బషీర్ గాంధారి మండల మైనారిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు పోతాంగల్ గ్రామ అధ్యక్షులుగాషేక్ మోయిన్ ఉపాధ్యక్షులుగా, షేక్ సోయల్ ,ప్రధాన కార్యదర్శి గా షేక్ నసీరుద్దీన్, ఎన్నుకోవడం జరిగిందిఈకార్యక్రమంలో గాంధారిమండలమైనారిటీ ఉపాధ్యక్షుల షేక్ అజ్మత్, కే తుకారాం పంతులు, షేక్ జయినుద్దీన్, కళ్యాణ్ జి ప్రవీణ్ షేక్ మహబూబ్ ఎండి ఆరిఫ్, ఎండి అక్బర్, ఎండి ఫిర్దోస్ అర్షద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు