నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మదన్ మోహన్ సీడీ ఆవిష్కరన కార్యక్రమం అనంతరం మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రవీణ్ గౌడ్ ను నియమించారు. ఈ కార్యక్రమం లో పరమేష్, రమేష్ రావు, నీల రవి, భాస్కరరావు, కిషన్, సర్దార్ నాయక్, బామన్ సురేష్, మోహన్, మురళి తదితరులు పాల్గొన్నారు.