వేడుకగా ఫ్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ అవార్డ్స్‌ ప్రదానం

Presentation of Fried of Nation Awards as a functionహైదరాబాద్‌ : వివిధ రంగాలకు చెందిన అసాధారణ వ్యక్తులకు ”ఫ్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ అవార్డ్‌ 2023-సదరన్‌ ఇండియా” అవార్డులను ప్రదానం చేశారు. ఆసియా టుడే రీసెర్చ్‌ అండ్‌ మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ పాల్గొని అవార్డులను బహుకరించారు. కళలు, వినోదం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఈ అవార్డులను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Spread the love