హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

నవతెలంగాణ-హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రపతికి హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, తదితరులు ఘన స్వాగతం పలికారు.

Spread the love