బీజేపీ పార్టీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న మద్నూర్ డోంగ్లి మండలాల అధ్యక్షులు 

నవతెలంగాణ మద్నూర్:
 పిట్ల మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముందుగా కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అస్సాం ఎమ్మెల్యే  అజయ్ కుమార్,   కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు  అరుణతార, నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ పంతులు, బిచ్కుంద మండల అధ్యక్షులు కిష్టారెడ్డి,  జుక్కల్ మండల అధ్యక్షులు శివాజీ పటేల్,  పిట్లం మండల అధ్యక్షులు అభినయ రెడ్డి,  కొడప్గాల్ మండల అధ్యక్షులు బాలాజీ పటేల్, మద్నూర్ మండల అధ్యక్షులు బి హనుమాన్లు,  డోంగ్లి మండల అధ్యక్షులు ధనుంజయ పటేల్,  పాల్గొన్నారు
Spread the love