మహబూబ్‌నగర్‌ సభలో కీలక ప్రకటన చేసిన ప్రధాని మోడీ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ మహబూబ్‌నగర్‌ చేరుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సభలో పసుసు బోర్డుపై కీలక ప్రకటన చేశారు. మోడీ. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ఈ సభలో ప్రకటించారు. ఈ సభతో శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని బీజేపీ పూరించనుంది.

Spread the love