ముందస్తు బైండోవర్

నవతెలంగాణ- రామారెడ్డి : గత ఎన్నికల్లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మందిని గురువారం స్థానిక తహసిల్దార్ రోజా ముందు ముందస్తు బైండోవర్లను చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
Spread the love