ప్రియాంకా గాంధీకి అస్వస్థత

నవతెలంగాణ  – ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ఆమె ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా తెలిపారు. కోలుకున్న తర్వాత రాహుల్‌ గాంధీ భారత్‌ న్యాయ యాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు.

Spread the love