బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని నల్ల వెల్లి గ్రామానికి చెందిన జంగం పెద్ద రాజయ్య భార్య వీర మని శుక్రవారం అకాలమరణం  చెందిన కారణంగా నల్లవెల్లి ఉప సర్పంచ్ బాబుశరత్  ప్రగాడ సానుభూతి తెలిపి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 5,000 తక్షణ సహాయంను శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు నీరడి  మనోహర్,  రవీందర్,ఎడ్ల శ్రీనివాస్, పిప్పేర రాజన్న, పిప్పెర మురళి, మూల్గు లింగం గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love