టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 17వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.7: 30 pm కి పంజాబ్ టీమ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరుగుతుంది.అయితే గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో రెండు విజయాలు సొంతం చేసుకుంది. అటు పంజాబ్ కింగ్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది.
గుజరాత్‌: వృద్ధిమాన్‌, గిల్‌, సుదర్శన్‌, విలియమ్సన్‌, విజయ్‌ శంకర్‌, ఒమర్జయ్‌, తెవాటియా, రషీద్‌, నూర్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, దర్శన్‌ నల్కండే.
పంజాబ్‌: ధావన్‌, బెయిర్‌స్టో, జితేశ్‌, ప్రభుసిమ్రన్‌, సామ్‌ కరన్‌, శశాంక్‌, సికిందర్‌, హర్‌ప్రీత్‌, హర్షల్‌ పటేల్‌, రబాడా, అర్ష్‌దీప్‌

Spread the love