ఎమ్మెల్సీ కవితను కలిసిన పుట్టమధు కుటుంబం

Puttamadhu's family met MLC Kavithaనవతెలంగాణ – మల్హర్ రావు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ – శైలజ దంపతులతోపాటు కుటుంబ సమేతంగా శనివారం హైదారాబాద్ ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
Spread the love