ఈనెల 20 నాడు రాహుల్ గాంధీ పట్టణానికి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి మంగళవారం తెలిపారు ..ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం నేడు సిటీ గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడునని నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా తెలిపారు.