ఆఫ్గాన్ – భారత్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.?

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరికాసేపట్లో భారత్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. మ్యాచ్ జరిగే బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వర్షం పడేందుకు 40 శాతం అవకాశాలు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో వాన కురిసే ఛాన్స్ ఉంది. కాగా టీమ్ ఇండియా ఒక మార్పుతో ఇవాళ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించనున్నట్లు తెలిసింది.

Spread the love