ఇంధ్రదనస్సును తలపించే ఈ పర్వతాల పేరు కూడా రెయిన్‌బో పర్వతాలే.
ఇవి చైనాలోని గాన్సూ ప్రాంతంలోని జాంగే దన్‌షా నేషనల్ పార్క్‌లో వున్నాయి.
చైనాలోని జాంగే దన్‌షా నేషనల్ పార్క్‌లోని రెయిన్‌బో పర్వతాలు ఇవి.
ఈ ప్రాంతం 2009లో యునెస్కోవారి గుర్తింపు పొందింది.