టాస్ గెలిచిన రాజస్థాన్‌.. పంజాబ్‌ బౌలింగ్

నవతెలంగాణ – గువాహటీ: రాజస్థాన్‌, పంజాబ్‌ కీలక మ్యాచ్‌కు గువాహటీలో రంగం సిద్ధమైంది. రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌  ఎంచుకుంది.
రాజస్థాన్‌ టీమ్‌: యశస్వి జైస్వాల్, టామ్‌ కోహ్లెర్‌, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్‌ పరాగ్,  ధ్రువ్ జురెల్, రోమెన్‌ పావెల్‌, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్‌ ఖాన్, సందీప్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్‌ టీమ్‌: జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌ సిమ్రన్ సింగ్, రిలీ రోసో, శశాంక్ సింగ్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), సామ్‌ కరన్ (కెప్టెన్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్‌,  నాథన్‌ ఎలిస్‌, హర్‌ప్రీత్ బ్రార్‌

Spread the love