ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ  కార్యక్రమంలో హుస్నాబాద్ సింగల్ విండో చైర్మన్ బోలిశెట్టి  శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, కౌన్సిలర్ వల్లపు రాజు, మడప యాదవ రెడ్డి, గడిపే రమాదేవి, పూదరి శ్రీనివాస్, కాసవీని రమేష్, కైలు నాయక్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love