ఘనంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జన్మ దిన వేడుకలు..

నవతెలంగాణ – చివ్వేంల 
ఏఐసీసీ సభ్యులు యువ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి  జన్మదినం సందర్బంగా  చివ్వేంల, వట్టి ఖమ్మం పహాడ్ గ్రామాలతో పాటు పలు గ్రామాలలో    కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. పలు కార్యక్రమాలలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్,  మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్   మాట్లాడుతూ  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి  అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో మంచి స్థానాన్ని అధిరోహించాలని కోరారు.ఈ  కార్యక్రమం లో  గ్రామ శాఖ అధ్యక్షుడు   ఎల్క నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సమీర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు  జాఫర్ ఖాన్, కొణతం అప్పిరెడ్డి, నంద్యాల సోమిరెడ్డి, లింగారెడ్డి,వేముల చిన్న, వీరబోయిన సైదులు, జంపాల అంజయ్య, చాంద్,మహేష్, సుధాకర్, వీరన్న, లలిత్, బీప్ సింగ్, సోమాని, మోహన్,మధు, భిక్షం  తదితరులు పాల్గొన్నారు.
Spread the love