సింగరేణి ఆర్జి-3 జిఎంను సన్మానించిన సర్పంచ్

Singareniనవతెలంగాణ-రామగిరి
సింగరేణి ఆర్జి-3 ఏరియా జీఎంగా ఇటీవలగా నూతనంగా వచ్చిన నరేంద్ర సుధాకర్ రావును రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామా సర్పంచ్ కొండవేన ఓదెలు యాదవ్ జిఎం కార్యాలయంలో జిఎంను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ-టు-జిఎం గుంజపడుగు రఘుపతి, ఎస్ఎస్ఓ ఇనుగాల లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ నాగేపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గద్దల శంకర్, కొండవేన ప్రభాకర్ యాదవ్, టైలర్ రాజు విష్ణుభక్తుల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love