రాందేవ్‌ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట

Ramdev Baba gets relief in Supreme Courtనవతెలంగాణ – ఢిల్లీ:  ‘పతంజలి’ వ్యవస్థాపకుడు, యోగా గురువు బాబా రాందేవ్‌, బాలకృష్ణకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పతంజలి క్షమాపణను ఎట్టకేలకు అంగీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ కేసును ముగిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గతంలో పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు చేసిందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిల్ వేసింది. దీంతో అసత్య ప్రకటనలు మానుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పతంజలిని సుప్రీంకోర్టు అప్పట్లో ఆదేశించింది.

Spread the love