నవతెలంగాణ-కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన రెడ్డి శెట్టి సంతోష్ నిర్మల్ జిల్లా ఆర్యా వైశ్య సంఘం లో నూతనంగా ఎన్నికైన సందర్బంగా శనివారం కుబీర్ మండలానికి చెందిన రెడ్డి శెట్టి సంతోష్ ను ఉప అధ్యక్షుడి గా ఎన్నుకోవడం తో వారికి విటళేశ్వర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటజీ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాంచారు. ఈ సందర్బంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ ఆర్యా వైష్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ ఉప అధ్యక్షుడు సూది రాజన్న,సభ్యులు బొప్ప నాగలింగం,వెంకట స్వామి,వాసుదేవు,దత్తాత్రి హనుమల్లు,రాజేశ్వర్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు