వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధు రాజేందర్ రాజీనామా కొన్ని సమస్యల వలన తన బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నానని రాజీనామాలు ఆమోదించాలని కోరారని తెలిపారు.. తన ఎన్నికకు సహకరించిన తన వార్డు ప్రజలకు కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం వేములవాడ పట్టణంలో చర్చ నిమిషముగా మారింది.