నవతెలంగాణ-గాంధారి : నూతన మండలం ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ కలిసిన గాంధారి మండల ప్రజాప్రతినిధులు మరియు నాయకులు. తీర్మానం పతులను అందజేశారు గాంధారి మండలంలోని గట్టు కింద మొండిసడక్ ను నూతన మండలం ఏర్పాటు కోరకు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ కలిసి నూతన మండలం కోసం తీర్మానం కాపీను అందజేశారు ఈ కార్యక్రమంలో గాంధారి ఎంపీపీ రాధాబలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, గండివేట్ సర్పంచ్ ఫారుక్, ముదేల్లి సర్పంచ్ పిట్ల కళావతి లక్ష్మణ్,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శివాజీ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటీలు తదితరులు పాల్గొన్నారు