గాలి వానకు కూలిన ఇండ్లను పరిశీలించిన రెవెన్యూ అధికారులు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోనిజువ్వాడి గ్రామం లో నిన్న ఎదురుగాలుల వర్షానికి మల్ల మరి పద్మా భాస్కర్ ఇల్లుయొక్క రేకులు ఎగిరిపోయి గోడలు కులిపోయి నాయి, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహరెడ్డి కూలిన ఇళ్లను సందర్శించరు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ప్రమీల నారాయణ రెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహరెడ్డి,  బీఆర్ ఎస్ నాయకుడు విజయ్ రెడ్డి, బిఆర్ఎస్, ఎస్సిసెల్ మండల అధ్యక్షుడు వినయ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Spread the love