నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ సాయన్న మద్నూర్ మండలాన్ని సందర్శించారు మద్నూర్ బిచ్కుంద మండలాల ఉపాధి హామీ పనులపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఉపాధి పనులు చురుగ్గా చేపట్టాలని కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో మద్నూర్ ఎంపీడీవో మద్నూర్ బిచ్కుంద మండలాల ఈ జిఎస్ ఐకెపి ఏపీవోలు ఏపీఎంలు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు