ఫేర్టీ ఫైడ్ రైస్ పై సమీక్ష సమావేశం..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఫర్టీ ఫైడ్ రైస్ పై డిటిసిఎస్ సురేష్ రేషన్ డీలర్ల తో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ వినియోగదారులకి లీగల్ మెట్రాలజీ పైన అవగాహన కల్పించాలని, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రక్త దానం కార్యక్రమం, మొక్కలు నాటడం, వంటి కార్యక్రమాలు చేపట్టాలని పలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ తదితరులు పాల్గొన్నారు.

Spread the love