
ప్రజాస్వామియానికి హక్కులే పునాదులని మండల ప్రత్యేక అధికారి రాజకుమార్ అన్నారు. మంగళవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా మండల కేంద్రం లోని కస్తూరీభా గాంధీ పాఠశాల లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏంపీడీఓ ఉమాదేవీ, ఏంపీఓ, ఏంఈ ఓ తరిరాము, వార్డెన్ జ్యోస్నా,ఉపాధ్యాయనిలు సరిత, అరుణ, నాగలక్ష్మి, మంజుల, వరలక్ష్మి, సువర్ణ, అనూష, లావణ్య, శోభారాణి, మంగమ్మ, రమాదేవి,నాగలక్ష్మి, వరలక్ష్మి, రోజారాణి, రజిత, స్రవంతి విద్యార్థినిలు పాల్గొన్నారు.