మెప్మా ఆర్పీ ల అధ్యక్షులు రూప్ సింగ్..

నవతెలంగాణ – కంటేశ్వర్
మెప్మా అర్పిల అధ్యక్షులుగా రూప్ సింగ్ నియమించారు. ఎమ్మెల్సీ అదేశాల మేరకు ఆర్పీల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ధోండి స్వర్ణలత ఆర్పీల గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అదేశాల మేరకు ఆర్పీల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ధోండి స్వర్ణలత ఆర్పీల గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అదేశాల మేరకు ఆర్పీ ల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ధోండి స్వర్ణలత అధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్పీ లు ఈ రోజు కార్మికశాఖ మంత్రి మల్లా రెడ్డి ని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని కలిసి ఆర్ పి లకు డ్రెస్‌కోడ్, జీవో మార్పిడి, పి ఆర్ సి,ప్రమాదబీమా, వర్థించేలా చూడాలని, మా విన్నపాలను సీఎం గల్ల్ష్టి దృష్టికిల్ల తీసుకెళ్ళాలి అని అలాగే తెలంగాణ వారొస్తావాలలో మాకు తీపి కబురు చెప్పాలని కోరడం జరిగింది. మంత్రి మల్లా రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సణుకులంగా స్పందించారు. అధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్పీ లు ఈ రోజు కార్మికశాఖ మంత్రి మల్లా రెడ్డి గని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని కలిసి ఆర్ పి లకు డ్రెస్‌కోడ్, జీవో మార్పిడి, పిఆర్సి,ప్రమాదబీమా, వర్థించేలా చూడాలని, మా విన్నపాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని అలాగే తెలంగాణ వారొస్తావాలలో మాకు తీపి కబురు చెప్పాలని కోరడం జరిగింది. మంత్రి మల్లా రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సణుకులంగా స్పందించారు. అధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్పీ లు ఈ రోజు కార్మికశాఖ మంత్రి మల్లా రెడ్డి ని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని కలిసి ఆర్. పి లకు డ్రెస్‌కోడ్, జీవో మార్పిడి, పి ఆర్ సి,ప్రమాదబీమా, వర్థించేలా చూడాలని, మా విన్నపాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని అలాగే తెలంగాణ వారొస్తావాలలో మాకు తీపి కబురు చెప్పాలని కోరడం జరిగింది. మంత్రి మల్లా రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సణుకులంగా స్పందించారు.

Spread the love