కేసీఆర్‌ను కలిసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

rs praveen kumar meets kcrనవతెలంగాణ – హైద‌రాబాద్ :  కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్ నివాసంలో కేసీఆర్, ప్ర‌వీణ్ కుమార్ మ‌ధ్య భేటీ కొన‌సాగుతోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Spread the love