– 14 పైసలు పతనమై రూ.86.59కి
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనం వైపు దూసుకెళ్తోంది. అటు స్టాక్ మార్కెట్ల పైనే కాదు.. రూపాయి భారీగా క్షీణిస్తోంది. అమెరికా డాలర్‌తో మారకం విలువ 14 పతనమై 86.59కు పడిపోయింది. ట్రంప్ టారిఫ్‌ల భయాలు రూపాయిని ఒత్తిడికి గురి చేశాయి.