– ఈ యువ నాయకుడు గల్లి నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో పరిచయాలు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సన్నిహితుడైన సాయి పటేల్ అంటే ముఖ్యమంత్రి లేవల్ లో పరిచయాలు ఉన్న వ్యక్తిగా, అలాగే ఈ యువ నాయకుడు గల్లి నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పరిచయమైన ఫోటో చూస్తుంటే మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల ప్రజలు సాయి పటేల్ ని చూసి అభినందిస్తున్నారు.