సంబురంగా మూజీగే మల్లన్న జాతర సంబరాలు

నవతెలంగాణ –  ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ముజీగే మల్లన్న జాతర సంబరాలు శనివారం సంబరంగా నిర్వహించినారు.. మల్లన్న దేవునికి నైవేద్యాలు సమర్పించినారు.  గుడి చుట్టూ దాదాపుగా మూడు కిలోమీటర్ల చుట్టూ షిడి తో పాటు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపు చూపరులను ఎంతో ఆకట్టుకుంది. పట్టణంతో పాటు పెర్కిట్ గోవింద్ పెట్, అర్గుల్ ,బ్రాహ్మణపల్లి తో ర్లికొండ గ్రామాల ప్రజలు పది వేలకు పైగా పాల్గొన్నారు .
Spread the love