26న పాఠశాలల బంద్..విద్యార్థుల రాజకీయ పార్టీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైనందుకుగాను ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనందుకు పాఠశాలల బందుకు పిలుపునిస్తుంది. కావున ప్రతి ఒక్క ప్రయివేటు ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుసునీల్,  జీహెచ్ఎంసీ అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు సాత్వికా రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమలాకర్ నవీన్ బాబు అనికేత్ తదితరులు పాల్గొన్నారు

Spread the love